Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్మానించకుండా ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏంటని..? ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ కార్యక్రమాన్ని 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆప్, ఆర్జేడీ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.
PM Modi: కొత్త పార్లమెంట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కీలక ఉపన్యాసం ఇచ్చారు.
Shah Rukh Khan Video: ప్రజాస్వామ్య భారతంలో నేడు నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. అనేక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
New Parliament Building: టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. దేశంలో ఇంతకుముందు బడ్జెట్ కాగితంపై రూపొందించేవారు, కానీ మోడీ ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద మార్పులు సంభవించాయి. బడ్జెట్ రూపకల్పన పేపర్‌లెస్‌గా మారింది.
PM Modi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవం గురించి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం.
Sanjay Raut attacks BJP: కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై సంజయ్ రౌత్ ఈరోజు మరోసారి లేవనెత్తారు. ఎల్‌కే అద్వానీ జీవితం పార్లమెంటులోనే గడిచిందని, దాని వల్లే ఈరోజు బీజేపీ ఈ స్థానానికి చేరుకుందని, ఆయనను కూడా మరిచిపోయారా?
New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఉస్తేల వీరారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన... పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై స్పందించారు.