వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తాం అంటూ మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం రాబోతోంది. కొత్త ఓటీటీ సంస్థ “గ్లోపిక్స్’ 2025 ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. గురువారం (జనవరి 2)న గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్…