తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానం. అది ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అద్భుతం. తొలిసారి చనుబాలు పట్టించే సమయంలో ఆ తల్లి, బిడ్డ పొందే మధురానుభూతిలో జీవితకాలపు ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత కొంత మంది తల్లులు శరీరాకృతి కోల్పోతారు. తిరిగి దాని సాధించుకోవాలని అనుకునే అమ్మలు చాలామంది ఉంటారు. అయితే ‘చనుబాలు ఇవ్వడం వల్ల బరువు త్వరగా తగ్గుతుందా?’ అన్న మాట మనం తరచూ వింటూ ఉంటాం. శిశువుకు ముఖ్యమైన పోషకాలు అందించే ఈ…