New Income Tax Bill 2025:లోక్‌సభలో సోమవారం నాడు కొత్త ఆదాయపు పన్ను (Income Tax No. 2) బిల్లు, 2025 ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లు 1961లో అమల్లోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిగా భర్తీ చేయనుంది. ఈ బిల్లులో లోక్‌సభ సెలెక్ట్ కమిటీ సూచించిన దాదాపు అన్ని సిఫార్సులు, అలాగే పన్ను చెల్లింపుదారులతో పాటు ఇతర…