టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది.…