ఒకరు ఐపీఎల్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్..! మరొకరు అండర్ -19లో చెరగని ముద్రవేసిన కోచ్. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి సిరీస్‌కు రెడీ అయ్యింది టీమిండియా. ఇవాళ జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుంది. ఐతే పొగ మంచు విపరీతంగా ఉండటంతో… మ్యాచ్‌పై ఎఫెక్ట్ పడనుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. టీ-20 వరల్డ్‌కప్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముమ్మర ప్రాక్టీస్ చేశారు ఆటగాళ్లు. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో…నెట్‌లో…