సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని, వెండితెరపై తమ కథను చూపించాలని కోట్లాది మంది యంగ్ డైరెక్టర్స్ కలలు కంటుంటారు. కానీ, సరైన ప్లాట్‌ఫామ్ దొరక్క చాలా మంది వెనకబడిపోతున్నారు. అలాంటి టాలెంటెడ్ కుర్రాళ్ల కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక అద్భుతమైన ప్లాన్ తో రాబోతున్నాడు. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ‘ఫెస్టివల్’ను ప్రారంభిస్తూ కొత్త దర్శకులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి.. మీ కథలే…
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో ఉన్నాడు. తెలిసి తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలా డీలా పడిపోతున్నాడు. రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే వసూళ్లు భారీగానే వస్తాయి. కానీ ఈ నడుమ తీస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే. ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. దాంతో పాటు కథల ఎంపికలో రవితేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. కాలం చెల్లిన…
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా తగ్గేదేలే అంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెడుతున్నాడు.. ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలన్ని యాక్షన్ సినిమాలే.. ఆ సినిమాలు సరైన హిట్ ను ఇవ్వలేదు.. దాంతో ఇప్పుడు రూటు మార్చినట్లు తెలుస్తుంది.. గతంలో క్రాక్ తర్వాత ఇప్పటివరకు రవితేజ ఆరు…