దేశంలోని అనేక ప్రముఖ నగరాలలో ఇప్పటికే మెట్రో రైలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకీ నగరాల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా వేగవంతమైన ప్రయాణాల కోసం నగరాలలో మెట్రో రైలు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే రోజురోజుకి కొత్త టెక్నాలజీ, అలాగే ఆకర్షణ ఏమైనా సదుపాయాలతో మెట్రో ట్రైన్స్ రూపొందుతున్నాయి. నగరాలలో ఇప్పటికే ఉన్న మార్గాలతో పాటు మరికొన్ని రైలు మార్గాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకువస్తూ ప్రజలకు మెట్రో రైళ్ల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్స్ లో ఉంటాయి. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతుంది. ఇటీవలలే వీరి కాంబోలో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా…
అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాధించింది. ఓవైపు అభివృద్ధి మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది. నగరంలో సుందరీకరణ కోసం అనేక చర్యలు తీసుకుటోంది ప్రభుత్వం.