గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తారక్ అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు…