భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్స్ తో అద్భుతమైన బైకులను మార్కెట్ లోకి వదులుతున్నారు… తాజాగా మన మార్కెట్ లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఎప్రిలియా ఆర్ఎస్457. పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్న కేటీఎం ఆర్సీ 390, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కవాసకి నింజా 400 వంటి బైక్ లకు పోటీగా…