Death and Brain: మరణం అనేది తప్పించుకోలేని ఒక నిజం. పుట్టిన ప్రతీ జీవి కూడా చనిపోవాల్సిందే. అయితే, ఆ చివర క్షణాలు మానవుడిని అయోమయంలో పడేస్తాయి. శరీరం నెమ్మదిస్తుంది, శ్వాసలో మార్పులు, హృదయ స్పందన పడిపోవడం, అవయవాలు చల్లబడటం జరుగుతుంది. చివరకు ప్రాణంపోయి విగతజీవిగా మారుతారు. అయితే, మరణానికి ముందు అన్ని శరీర అవయవాలు నెమ్మదిగా ఆగిపోతుంటాయి. ఆ సమయంలో మన శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు ఏం చేస్తుందనే సందేహాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను…
New Study: జ్ఞాపకశక్తి అనేది కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాకపోయి ఉండొచ్చని కీలక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ యూనివర్శిటీ (NYU)లోని శాస్త్రవేత్తలు జ్ఞాపకశక్తి పనితీరు మెదడు కణాలకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సూచించే పరిశోధనను వెల్లడించారు. శరీరంలో మెదడు కణాలు కానీ చాలా ప్రాంతాల్లో కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటున్నట్లు కనుగొన్నారు.