రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆడుకుంటున్నారు. రవికిషన్ ను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. రవికిషన్ కు మగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జంటకు ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉందకూడదని చెబుతున్న మీరు చేసిదేంటని ప్రశ్నిస్తున్నారు. కుమారుడు పుట్టేంత వరకు పిల్లలను కంటూ�