Netherlands qualify ICC ODI World Cup 2023 after Beat Scotland: భారత గడ్డపై జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దాంతో అయిదోసారి మెగా టోర్నీలో పోటీపడే అవకాశం కొట్టేసింది. �