భారత్, శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. 2025 ఆసియా కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన పసికూన నేపాల్.. మెగా టోర్నీలో ఆడనుంది. వరల్డ్ కప్ కోసం నేపాల్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మెగా టోర్నీలో ఆల్‌రౌండర్ రోహిత్ పౌడెల్ నేపాల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మరో ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…