Kaavaali Telugu Version Lyrical Song From Jailer out now: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ జైలర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్…