Lover Entry In Marriage: నెల్లూరు నగరంలో ఓ ప్రేమ వ్యవహారం ఒక వివాహాన్ని మధ్యలోనే ఆపేసింది. సినిమాను తలపించే ఈ ఘటన జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ ఫంక్షన్‌ను ప్రియుడు అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా లేగుంటపాడు ప్రాంతానికి చెందిన నందవర్ధన్ అనే యువకుడితో…