నేహా శెట్టి ఒకవైపు టిల్లు సినిమాలో గ్లామర్‌తో ఆకట్టుకుంటూ, మరోవైపు హీరోని మోసం చేసే పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె నటన ఎంతలా క్లిక్ అయ్యిందంటే, రాధిక అంటే బ్యాడ్ గర్ల్ ఇమేజ్ సెట్ అయిపోయే స్థాయికి చేరింది. ఆ పేరు పెట్టాలంటేనే జనాలు భయపడేంత గట్టి ముద్ర వేసింది. ఒక్క రాత్రిలో స్టార్‌డమ్ సంపాదించిన ఈ కన్నడ బ్యూటీ కెరీర్ రష్మికలా ఊపందుకుంటుందని అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత వచ్చిన…