మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన భామ. అయితే చిన్నప్పుడే కుటుంబం బిజినెస్ రీత్యా బెంగళూరులో సెటిల్ అయింది. తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కానీ అంతకుముందే ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో చూసే పూరీ జగన్నాథ్ మహ�