డీజే టిల్లు సినిమాలో ‘రాధిక’ క్యారెక్టర్ లో నటించిన యూత్ కి విపరీతంగా దగ్గరైంది హీరోయిన్ ‘నేహా శెట్టి’. మెహబూబా సినిమాలో అఫ్రీన్ గా నటించి తెలుగు తెరకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ, డీజే టిల్లు సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి గ్లామర్ కుర్రాళ్లకి కిక్ ఇచ్చింది. మంచి పర్ఫార్మర్ కూడా అయిన నేహా శెట్టి, ఇటీవలే బెదురులంక సినిమాతో కూడా హిట్…