Neha Shetty : నేహాశెట్టి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. అందాలతో నానా రచ్చ చేస్తోంది. అసలే బోల్డ్ బ్యూటీకి కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ సిద్ధు జొన్నలగడ్డతో చేసిన డీజేటిల్లు మూవీతో అమ్మడికి బాగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో బోల్డ్ గా నటించడమే కాకుండా నెగెటివ్ క్యారెక్టర్ లో చింపేసింది. దెబ్బకు ఆమెను రాధిక అనే పేరుతోనే ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఆమె…