Komaram Bheem Asifabad: ఒకరి నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలికొంది. పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే చిన్నారు మృత్యువాత పడుతున్నారు. అయినా చిన్నారులను నిర్లక్ష్యానికే వదిలేస్తున్నారు. ఒకరు తప్పు చేస్తే ఆపరిహారం చెల్లించలేనంతగా కొందరు చిన్నారు బలవుతున్నారు. ఒవ్యక్తి చేసిన తప్పుకు ఓతల్లికి కడుపుకోత మిగిలించిన ఘటన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మిసల్ గూడలో చోటుచేసుకుంది. మిసల్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం…