Home
Neet 2026
Neet 2026 News
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
NEET Counselling 2026: NEET పరీక్షలో అర్హత సాధించి వైద్య కళాశాలలో సీటు కోసం ఎదురుచూస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని మృతి చెందడం తమిళనాడులో విషాదాన్ని నింపింది. మెడికల్ కౌన్సెలింగ్ తొలి విడతలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని శృతి లయగా గుర్తించారు. ఆమె తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పలయంకోట్టైలోని సిద్ధార్థర్ నగర్ ప్రాంతానికి చెందిన హరికృష్ణన్… -
Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
Special Trains for NEET Candidates: నీట్ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడటానికి తూర్పు మధ్య రైల్వే జూన్ 21న తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైళ్ల మార్గాలు, టైమ్‌టేబుళ్లను కూడా విడుదల చేసింది. నీట్ పరీక్ష రోజున విద్యార్థులు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం, పరీక్షా కేంద్రాలకు ఆలస్యం కాకుండా చేరుకోవడం కోసం ఈ ప్రత్యేక రైళ్లను… -
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2026 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది. జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా.. ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనుంది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపిస్తే చాలు.. రాష్ట్ర… -
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
Dharmendra Pradhan: నీట్ (NEET UG) పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన చేశారు. మే 3న జరిగిన పరీక్షలో "గెస్ పేపర్లు" అనే పేరుతో అసలు ప్రశ్నపత్రమే లీక్ అయిందని ప్రభుత్వం నిర్ధారించడంతో, ఆ పరీక్షను రద్దు చేసి జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను పాటించినప్పటికీ,… -
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
NEET Paper Leak: నీట్ 2026 ప్రశ్నా పత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న శుభం ఖైర్నార్ అనే నిందితుడిని మహారాష్ట్ర నాసిక్‌లో అరెస్ట్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAM) విద్యార్థి అయిన శుభం ఖైర్నార్ పేపర్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. శుభం ప్రశ్నాపత్రాన్ని రూ. 10 లక్షలకు… -
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షల్ని రద్దు చేశారు. ఈ లీక్ కేసులో మాస్టర్ మైండ్‌ను రాజస్థాన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. రాజస్థాన్‌కు చెందిన మనీష్ యాదవ్ ఈ లీక్‌లో ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతడితో సహా 15 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కెరీర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మనీష్ ఈ మొత్తం కేసులో కీరోల్ పోషించినట్లు తేలింది. -
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్‌లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఒక వ్యవస్థీకృత, అనేక రాష్ట్రాల నెట్వర్క్ పేపర్ లీక్‌కు కారణమై ఉంటుందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!