NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- నీట్ పేపర్ లీక్‌లో కీలక నిందితుడి అరెస్ట్..
- రూ. 10 లక్షలకు కొని రూ. 15 లక్షలకు అమ్మినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Paper Leak: నీట్ 2026 ప్రశ్నా పత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న శుభం ఖైర్నార్ అనే నిందితుడిని మహారాష్ట్ర నాసిక్‌లో అరెస్ట్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAM) విద్యార్థి అయిన శుభం ఖైర్నార్ పేపర్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. శుభం ప్రశ్నాపత్రాన్ని రూ. 10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత హర్యానాకు చెందిన ఒక వ్యక్తికి రూ. 15 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ లీక్ పేపర్‌ను అందుకున్న 150 మంది విద్యార్థులు, 70 మంది తల్లిదండ్రుల జాబితాను సీబీఐ అందుకుంది.
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ప్రస్తుతం కస్టడీలో ఉన్న 13 మంది ఎంబీబీఎస్ కౌన్సిలర్లను కూడా పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్ కౌన్సిలర్లు చెబుతున్నదాని ప్రకారం.. నీట్ గరిష్ట కట్ ఆఫ్ 600 పాయింట్లు, లీకైన పేపర్లో కూడా 600 పాయింట్లకు సమానమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ 600 మార్కులు వస్తే దేశంలోని టాప్ మెడికల్ కాలేజీల్లో ఎంట్రెన్స్ పొందినట్లే. ఇదిలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్ అనే యువకుడిని సిట్ అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ ఏర్పాటు చేసిన సిట్ , గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ అధికారాలు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!