స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో భారతదేశపు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచాడు. ఫైనల్‌లో నీరజ్ అత్యుత్తమ త్రో 85.01 మీటర్లు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఛాంపియన్‌గా నిలిచాడు. వెబర్ అత్యుత్తమ త్రో 91.51 మీటర్లు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నీరజ్ 2022లో డైమండ్ లీగ్ ఫైనల్‌ను గెలుచుకోవడం ద్వారా డైమండ్ ట్రోఫీని అందుకున్నాడు. నీరజ్ 2023, 2024లో రెండవ స్థానంలో నిలిచాడు. Also Read:YS Jagan :…
Neeraj Chopra Diamond League Final: బ్రసెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో అత్యుత్తమ త్రో చేశాడు. అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో ఉండగా, పారిస్ ఒలింపిక్స్ 2024 రజత పతక విజేత నీరజ్ కేవలం 0.01 మీటర్ల తేడాతో టాప్ ప్రైజ్‌ను కోల్పోయాడు. నీరజ్ కేవలం 1 సెంటీమీటర్ తేడాతో…