కొరటాల శివ దేవర సినిమా రెండు భాగాలుగా ఉంటుంది… మొదటి భాగం శాంపిల్ మాత్రమే, వచ్చే ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పార్ట్ 2 ఉంటుంది అనే మాట అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే నందమూరి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే సమయంలో అయోమయంలో కూడా పడ్డారు. దేవర రెండు భాగాలైతే ఎన్టీఆర్-కొరటాల శివ వర్క్ కంటిన్యూ చేస్తారా? నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా? ఎన్టీఆర్ 31…