బుట్టబొమ్మ పూజాహెగ్డే “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ సుశాంత్ హీరోగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. చిత్రంలోనిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ చేసిన “నీ వల్లే” సాంగ్ లీడ్ పెయిర్ మధ్య మనోహరమైన కెమిస్ట్రీతో కూడిన బ్రీజి, మెలోడీ నంబర్. సుశాంత్, మీనాక్షి చౌదరి జత తెరపై తాజాగా…