Children Using Mobile Health Effects: నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతికత మన రోజువారీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, పిల్లలు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఇంకా ఇతర మొబైల్ పరికరాలు ఇట్టే లభించే డిజిటల్ యుగంలో పెరుగుతున్నారు. ఈ పరికరాలు విద్య, వినోదం పరంగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, పిల్లలు వాటిని అధికంగా ఉపయోగించినప్పుడు పరిగణించవలసిన ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయి. Effects of Sleep Less: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మీ ఆరోగ్యంపై…
Problems with Pillow : రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామందికి తలకింద దిండుపెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అయితే కొంత మంది పెద్ద దిండు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. చిన్న దిండు అయితే ఫర్వాలేదు కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడనొప్పి: ఎతైన దిండు పెట్టుకొని పడుకుంటే మొదట్లో తెలియక పోవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి…
మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. అప్పుడు మెల్లగా మీ మెడ వెనక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది వస్తోందా? అదే తగ్గుతుందిలే అని దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే… ఆ నొప్పి… అంతకంతకూ పెరుగుతుందే తప్ప వదలదు. చిరాకొచ్చి పని కూడా చెయ్యబుద్ధి కాదు. ఆ పని వదిలేస్తే తప్ప ఆ నొప్పి తగ్గదు. కానీ పని మానేయలేం కదా. కాబట్టి నొప్పిని భరిస్తూ… కొంత మంది పనిచేస్తూ ఉంటారు. అసలా నొప్పి…