నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సర్జరీ కారణంగానే బాలయ్య ఆహా లో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో ని కొద్దిరోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన చేతికట్టుతోనే దర్శనం ఇస్తున్నారు. ఇటీవల అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆయన చేతికట్టుతోనే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన చేయి బాగానే ఉండడంతో అలాగే ‘అన్ స్టాపబుల్’…
పాపులర్ టాలీవుడ్ ఓటిటి ‘ఆహా’ బాలయ్యతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో లాంచ్ అయ్యింది. కొద్దిసేపటి క్రిత్రం ప్రారంభమైన ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి, ఆహా ఓటిటి మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర్ కు, నా అభిమానులకు, ప్రేమ, అభిమానం, వాత్సల్యం అందిస్తున్న తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళకు నమస్కారం. అన్ని జోనర్ల సినిమాలను ఆదరిస్తున్న…