Akhanda 2 : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను మొదలుపెట్టింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, అంచనాలకు మించిన స్పందనతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర…
నందమూరి అభిమానులే కాదు, యావత్ భారత సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అఖండ తాండవం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నిజానికి, ఈ సినిమా షెడ్యూల్ చేయబడిన ప్రకారం అయితే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించబడాల్సి ఉంది. అయితే, ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ వాయిదా పడిన అనంతరం…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్…