బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న…
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, వీర సింహా రెడ్డి సక్సస్ మీట్ లో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సక్సస్ మీట్…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచి, ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనీల్ రావిపూడితో కలిసిన బాలయ్య ‘NBK 108’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటివలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ బాలయ్య గేర్ మార్చి అందరికీ షాక్…
‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర…
బాలయ్య NBK 108 సినిమా ఓపెనింగ్ సెరిమొనిని డిసెంబర్ ఎనిమిదిన చేయడానికి డిసైడ్ అయ్యాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరక్కనున్న ఈ సినిమాతో బాలయ్య మొదటిసారి నార్త్ ని వెళ్తున్నాడు.