‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ�
బాలయ్య NBK 108 సినిమా ఓపెనింగ్ సెరిమొనిని డిసెంబర్ ఎనిమిదిన చేయడానికి డిసైడ్ అయ్యాడని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరక్కనున్న ఈ సినిమాతో బాలయ్య మొదటిసారి నార్త్ ని వెళ్తున్నాడు.