బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ – అతని భార్య ఆలియా విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే భర్తకు డైవర్స్ ఇవ్వాలని తాను అనుకోవడం లేదని ఆలియా ఆ తర్వాత స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న ఒకానొక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే… ఇండియాలో జరుగుతున్న ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా తన పిల్లలకు సరైన శిక్షణ లభించడం లేదని, వార బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయిందని…