మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య నాయర్ , తాజాగా ఆస్ట్రేలియాలో ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో లగేజ్ చెక్‌లు, సెక్యూరిటీ స్కానింగ్ జరుగుతుంటాయి. కానీ, తన దగ్గర మల్లెపూలు ఉండటంతో ఆస్ట్రేలియా అధికారులు ఆమెకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. Also Read : Boney Kapoor : శ్రీదేవి నన్ను గదిలోకి అనుమతించలేదు .. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్ ప్రతి మలయాళీకి…