Hyderabad Fake Liquor: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబల్స్ తయారీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.. కల్తీ లిక్కర్ తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ మద్యానికి లేబుల్స్ వేసి అసలైన మద్యంగా అమ్ముతున్నట్టు గుర్తించారు. హుజూర్నగర్ నకిలీ మద్యం కేసులో నవీన్ అనే వ్యక్తికి ఈ ముఠా సహకరిస్తుంది. కుషాయిగూడ చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నవీన్ అరెస్ట్ చేశారు. నిందితులను ఎక్సైజ్‌శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు…