Fake Liquor: బయట బ్రాండెడ్ లోగో.. లోపల మాత్రం కల్తీ మద్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fake Liquor: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబల్స్ తయారీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.. కల్తీ లిక్కర్ తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ మద్యానికి లేబుల్స్ వేసి అసలైన మద్యంగా అమ్ముతున్నట్టు గుర్తించారు. హుజూర్నగర్ నకిలీ మద్యం కేసులో నవీన్ అనే వ్యక్తికి ఈ ముఠా సహకరిస్తుంది. కుషాయిగూడ చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నవీన్ అరెస్ట్ చేశారు. నిందితులను ఎక్సైజ్‌శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించి వేల సంఖ్యలో నకిలీ మద్యం లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో Ac Black whisky, No.1 Mc Whisky, Old Admiral Brandy, Kerala Malt whisky, Royal stag whisky ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ప్రీమియం బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. నకిలీ ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని తక్కువ రేట్లకే అమ్ముతున్నారు. హుజూర్‌నగర్‌లో దొరికిన నకిలీ మద్యంపై పోలీసుల విచారణ చేపట్టారు..
READ MORE: Sri Chaitanya Hostel Ragging: శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్‌లో ర్యాగింగ్ .. ఐరన్ బాక్స్‌తో వాతలు
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
తాజావార్తలు
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!