అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించి మంచి డెబ్యు ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఆ తర్వాత కూడా హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేశాడు కానీ అవి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ హిట్స్ లేకపోవడంతో నవీన్ చంద్ర సోలో హీరోగానే ఎందుకు చెయ్యాలి? మంచి క్యారెక్టర్స్ వచ్చినా చెయ్యొచ్చు కదా అనే ఆలోచనతో స్టార్ హీరోల సినిమాల్లో…