Nava Nandulu: పరమేశ్వరుని వాహనమైన నంది పేరుతో ఏర్పడిన తొమ్మిది పవిత్ర క్షేత్రాలు “నవనందులు”గా పిలవబడుతాయి. ఈ నవనందులు అంతా ఇదివరకు కర్నూలు జిల్లాలో ఉండగా, ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో ఉండటం విశేషం. ఈ నవనందులలో మహానంది ప్రధాన క్షేత్రంగా ఉండగా, దాని చుట్టూ మిగిలిన ఎనిమిది నందులు భక్తుల విశ్వాసానికి నిలయాలుగా నిలుస్తున్నాయి. ఈ నవనందులను కార్తీక మాసంలో దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. మరి ఇంతటి మహిమ కలిగిన నవనందుల గురించి…