Home
Natural Star Nani
Natural Star Nani News
-
‘శ్యామ్ సింగరాయ్’ సాంగ్: నానితో ఏదో తెలియని లోకంలో విహరిస్తున్న కృతి
న్యాచురల్ స్టార్ నాని విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో నాని ఆశలన్ని తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. టాక్సీ వాలా తో హిట్ దర్శకుడిగా మారిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను… -
భార్యకు వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని ఎవరికైనా బర్త్‌డే విషెస్‌లు చెప్పాలంటే వినూత్నంగా చెప్తుంటాడు. తన భార్యకు కూడా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈరోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా… సెంటర్ ఆఫ్ అవర్ హోమ్, హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యూ’ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా నాని తన భార్యకు విషెస్ తెలిపాడు. మదర్ ఆఫ్ డ్రాగన్ అంటే కుమారుడిని డ్రాగన్ అని… వైఫ్… -
ఆహా అనిపిస్తున్న ‘అన్ స్టాపబుల్’ .. ఈసారి న్యాచురల్ స్టార్ తో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో మొదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ… -
‘రైజ్ ఆఫ్ శ్యామ్’: ఎదురులేని బెంగాలీ నాయకుడిగా నాని
న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!