Home
Natural Hair Care
Natural Hair Care News
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు.. చాలా మందిని వెంటాడే కామన్ సమస్య చుండ్రు (Dandruff). బయట చల్లటి గాలి, ఇంట్లోని హీటర్ల వల్ల స్కాల్ప్‌లో ఉండే మాయిశ్చరైజర్ ఆవిరైపోతుంది. దీనివల్ల తల పొడిబారిపోవడం, విపరీతమైన దురద, తెల్లటి పొట్టు రాలడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మార్కెట్లో దొరికే కెమికల్ షాంపూలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో చుండ్రును ఈజీగా తరిమికొట్టవచ్చు. అవేంటో… -
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
Hair Care Tips: భారతీయ కుటుంబాల్లో తలకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. చిన్నప్పటి నుంచి నూనెతో మర్దన చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని, ఒత్తుగా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఈ నమ్మకంలో ఎంత నిజం ఉంది? తలకు నూనె రాయడం వల్ల నిజంగానే జుట్టు పెరుగుదల వేగవంతమవుతుందా? అనే ప్రశ్నకు చర్మవ్యాధి నిపుణులు, అంతర్జాతీయ పరిశోధనలు ఆసక్తికరమైన సమాధానాలు చెబుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తలకు నూనె రాయడం వల్ల… -
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
Natural Hair Tonic : ఈ రోజుల్లో జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ పెంచడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మన పెద్దల కాలం నాటి జానపద చిట్కాలు, నాచురల్ పద్ధతులు దీనికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే కొన్ని ఇంగ్రిడియెంట్స్‌తో జుట్టును ఒత్తుగా,… -
Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!
Black Hair Tips in Telugu: తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవడానికి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన నల్ల నువ్వుల (Black Sesame Seeds) చిట్కా గురించి తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. శరీరంలో పిత్త దోషం పెరగడం వల్ల లేదా రక్తహీనత కారణంగా జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది. దీనిని అరికట్టడానికి లోపలి నుండి పోషణ అందించడం చాలా ముఖ్యం. నల్ల నువ్వులు – జుట్టుకు కలిగే ప్రయోజనాలు నల్ల నువ్వుల్లో… -
Hair Growth Tips : ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం మరియు ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడినా ఫలితం ఉండదు. అయితే, ఎటువంటి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతోనే జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? కేవలం మూడు రోజుల్లోనే జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు ఎదుగుదలను రెట్టింపు చేసే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది…
తాజావార్తలు
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!