Normal Delivery: నేడు ఎంతో మంది గర్భిణీలు నార్మల్ డెలివరీ కావడం చాలా కష్టంగా మారింది. అయితే, దీనికి వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. అయితే ఈ విషయంలో నార్మల్ డెలివరీకీ మద్దతు ఇచ్చే డాక్టర్‌ను కనుగొనడం చాలా అవసరం. ఒకవేళ డాక్టర్‌కు మీరు ఎంచుకున్న డెలివరీ పద్ధతిపై నమ్మకం లేకపోతే, మీకు పూర్తిగా సహకారం లభించకపోవచ్చు. అందుకే, మొదటి అడుగు ఓ మంచి సపోర్టివ్ డాక్టర్‌ను ఎంచుకోవడం మంచిది. ఇకపోతే, నార్మల్ డెలివరీ కావటానికి కొన్ని చిట్కాలు…