Home
Nato
Nato News
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
Greenland Deal: గ్రీన్‌ల్యాండ్ కోసం పరితపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెలవేరే సమయం వచ్చింది. అమెరికా, డెన్మార్క్‌లు గ్రీన్‌ల్యాండ్ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. డెన్మార్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ మాట్లాడుతూ.. ఇది నాటో, యూరప్‌కు మంచిదే అని అన్నారు. డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతంగా గ్రీన్‌ల్యాండ్ ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో భద్రతను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ఒప్పందం ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని ఫ్రెడరిక్సన్… -
Asim Munir: అసిమ్ మునీర్‌కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
ఇటీవలే పాకిస్థాన్, సౌదీ, టర్కీ కలిసి ‘ఇస్లామిక్ నాటో’ కూటమిగా ఏర్పడ్డాయి. మూడు దేశాలు సంతకాలు కూడా చేశాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ఆ శత్రువు మూడు దేశాలకు శత్రువుగా భావించి దాడి చేయడమే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. -
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
Pakistan: ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాలు సైనికంగా సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపైనా దాడి జరిగినా, ముగ్గురిపై జరిగినట్లే భావిస్తాయి. అయితే, ఈ కూటమిని మరింత విస్తరించాలని పాకిస్తాన్ భావిస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ముస్లిం దేశాలకు కీలక పిలుపునిచ్చారు. విభేదాలు అన్ని పక్కన పెట్టి… -
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరినా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాటో ఐక్యతను పరీక్షించేందుకు ఈ దాడికి యత్నించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దాడి సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు, తూర్పు నాటో సరిహద్దులో చిన్నస్థాయి సైనిక చొరబాటు రూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇప్పటి వరకు… -
Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తూ, సైనిక చర్యలపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. టర్కీలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ఇరాన్ చంపాలనుకుంటున్న వారి జాబితాలో నేను నంబర్ వన్ స్థానంలో ఉన్నాను. కానీ దాని గురించి నాకు ఎలాంటి భయం లేదు. నేను… -
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
టర్కీ వేదికగా నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నాటో సభ్య దేశాలు హాజరవుతున్నాయి. ఇటలీ ప్రధాని మెలోనీ కూడా వస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అంకారా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. -
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ఇరాన్‌పై అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడులను నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే సమర్థించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు పూర్తిగా అవసరమైనవేనని వ్యాఖ్యానించారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రుట్టే.. అమెరికా చర్యలకు బహిరంగ మద్దతు ప్రకటించారు. -
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటో సదస్సు కోసం టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్వయంగా ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. చాలా సేపు ముచ్చటించుకున్నారు. -
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
Donald Trump: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా సమర్థించే మిత్రదేశాలు, ఇప్పుడు అమెరికా నిర్ణయాలపై తమ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు నాటో (NATO) దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో నాటో దేశాలు తనకు అండగా నిలుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించారు. అయితే ఈ కీలక యూరోపియన్… -
UK on Iran War: యుద్ధంతో మాకు సంబంధం లేదు.. ట్రంప్‌ను ధిక్కరించిన బ్రిటన్..
UK on Iran War: బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు, నాటో కూటమిలో సభ్యులు తనతో కలవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో యూకే సహకరించడం లేదని మండిపడ్డారు. ఇకపై మీ చావు మీరు చావండి అంటూనే, నాటో కూటమి నుంచి వైదొలగాలని అమెరికా భావిస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!