Home
Nato Summit
Nato Summit News
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం.. వీడియో వైరల్
టర్కీ వేదికగా జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటలీ ప్రధాని మెలోనీ ఎడముఖంగానే ఉన్నట్లు తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది. -
Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. తాజాగా మరోసారి దాడులు తీవ్రమయ్యాయి. ఇలాంటి తరుణంలో టర్కీ వేదికగా జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం సందర్భంగా కీలక హామీ ఇచ్చారు. -
Giorgia Meloni Uncomfortable: అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఇటలీ ప్రధాని ఇబ్బంది.. ఎందుకో తెలుసా..?
Giorgia Meloni Uncomfortable: అమెరికా ప్రెసిడెంట్ శిఖరాగ్ర సమావేశానికి ఆలస్యంగా రావడం వల్లే జార్జియా మెలోని అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. దీని కారణంగా నాటో సదస్సు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. -
Giorgia Meloni: నాటో సమ్మిట్‌కి బైడెన్ ఆలస్యం.. “జార్జియా మెలోని” ఎక్స్ప్రెషన్స్ వైరల్..
Giorgia Meloni: నాటో సమ్మిట్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాటో శిఖరాగ్ర సమావేశం మూడో రోజున అమెరికా ప్రెసిడెంట్ ఆలస్యంగా రావడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
Joe Biden: మరోసారి “తప్పు”లో కాలేసిన జో బైడెన్.. జెలెన్ స్కీని పుతిన్‌గా సంబోధన..
Joe Biden: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలు సమావేశాల్లో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 సమావేశాల్లో దేశాధినేతలంతా ఫోటోలకు ఫోజ్ ఇస్తుంటే, బైడెన్ మాత్రం వేరే వైపు వెళ్లడం, అక్కడ ఎవరూ లేకున్నా చేతులతో అభివాదం చేయడం వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!