జాతీయ స్థాయి షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ లైంగిక ఆరోపణల కేసులో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో హర్యానా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బాధిత క్రీడాకారిణి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్ నిట్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా ఈ…