రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది.
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్.. హరిద్వార్లో పతంజలి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారని.. అమెరికాను టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రపంచానికే మేము చక్రవర్తులం అంటూ.. మాకంటే గొప్పవారెవరూ లేరు…