Top 5 Expensive Players in PSL 2026 Auction: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 మార్చి 26 నుంచి మే 3 వరకు షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. 11వ సీజన్ ముందు లాహోర్‌లో పీఎస్ఎల్ వేలం జరిగింది. ఈ ఈవెంట్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని 8.65 PKR (…