జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినీ రంగ ప్రవేశం చేసిన నార్నె నితిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మాడ్ అనే సినిమాల్లో ముగ్గురు హీరోలలో ఒక హీరోగా కనిపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ మధ్యనే ఆయ్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారు దసరాకి రిలీజ్…