Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
- సునామీ హెచ్చరికలు జారీ
- 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) ప్రకారం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమైంది. భూకంపం అనంతరం ఫిలిప్పీన్స్ అధికారులు తీరప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సునామీ వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ఇండోనేషియా, మలేషియా సహా సమీప దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఫిలిప్పీన్స్ ప్రపంచంలో అత్యంత భూకంప ప్రభావిత దేశాలలో ఒకటి. ఇది పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉండటంతో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Tags
- Earthquake
- Philippines
- tsunami
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!