Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
- జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్
- ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
- 29 ఏళ్ల జ్వెరెవ్‌కు ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ ఫైనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీ స్టార్ టెన్నిస్ ఆటగాడు Alexander Zverev ఎట్టకేలకు తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌గా ప్రసిద్ధి చెందిన Roland Garros పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన Flavio Cobolliపై విజయం సాధించి తన జీవితకాల కలను నిజం చేసుకున్నాడు. ఫైనల్లో జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7(5), 6-1 తేడాతో కోబోలీని ఓడించాడు. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో జ్వెరెవ్ చివరి సెట్లో అద్భుత ప్రదర్శన చేసి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
29 ఏళ్ల జ్వెరెవ్‌కు ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ ఫైనల్. గతంలో మూడు సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ టైటిల్ గెలవలేకపోయాడు. 2020 యూఎస్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో పరాజయం పాలైన అతడు ఈసారి మాత్రం అవకాశాన్ని వదులుకోలేదు. ఈ విజయంతో జ్వెరెవ్ 1996 తర్వాత గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ పురుష ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓపెన్ ఎరాలో రోలాండ్ గారోస్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ పురుషుడిగా చరిత్ర సృష్టించాడు.
Also Read
- Rachin Ravindra: టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోయాం.. టెస్టులో అలా ఉండదు.. భారత్‌ను దెబ్బ కొడతాం..
- MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..
- IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
- IPL Retentions 2027: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు ఇద్దరు స్టార్స్ దూరం.. ఇక అంతే సంగతులు!
విజయం అనంతరం భావోద్వేగానికి గురైన జ్వెరెవ్, “ఈ కోర్టులోనే నా జీవితంలోని అత్యుత్తమ, అత్యంత కష్టమైన క్షణాలు ఎదుర్కొన్నాను. చివరకు ఇక్కడే గ్రాండ్ స్లామ్ గెలవడం చాలా ప్రత్యేకం” అని పేర్కొన్నాడు. మరోవైపు, తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన కోబోలీ ఓటమిపాలైనప్పటికీ తన పోరాటపటిమతో అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.
తాజావార్తలు
-
Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!