నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ఇటీవల నటించిన మళ్లీ పెళ్లి సినిమాను వివాదాలు వదలడం లేదు. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నుంచే ఈ సినిమా మీద కేసులు నమోదు చేస్తూ వస్తోంది నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి. ఈ సినిమాలో చిత్రనిర్మాతలు తన పాత్రను చెడుగా చూపించారని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా OTTలో ప్రసారం అవుతుండగా మరోసారి రమ్య…