Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతోంది. ఘటనా స్థలానికి 25 అగ్నిమాపక వాహనాలను పంపించారు.
Fire Accident : రాజధాని ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.